పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా

 

పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2) 

వరదూతలైనా నిన్ – వర్ణింప గలరావరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా 

 

1.పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2) 

నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావానిరుపమ బలబుద్ధి  

(3) నీతి ప్రభావా 

 

2.పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2) 

నరులను రక్షించు – కరుణా నముద్రానరులను రక్షించు (3) కరుణా నముద్రా 

 

3.పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2) 

పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా 

 

4.జనక కుమారాత్మ – లను నేక దేవ (2) 

ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగాఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా.