పరిశుద్ధ దేవా ప్రణుతింతును

 

పరిశుద్ధ దేవా ప్రణుతింతును-స్తోత్రార్హుడా నిన్నే స్తుతియింతును “2″  

అ.ప.: ఆరా..ధనా….  ఆరా..ధనా…. –ఆరా..ధనా….  ఆరా..ధనా….”2″  

1. నా యెడల నీకున్న తలంపులు-విస్తారమైనవి అతి శ్రేష్టమైనవి2″  

శాశ్వతమైన కృపచూపినావు-నీ ప్రేమ ఎంతో అతిమధురము “2″  ఆరాధనా  

2. గాడాంధకారములో నేనున్నపుడు-నీ బాహువే నన్ను రక్షించెను “2″  

నాకొరకు మరణించి తిరిగి లేచినావు-నీ కొరకే నేను జీవింతును “2″     ఆరాధనా