పరిశుద్ధ అగ్నిని పంపు దేవా- నీ అగ్నితో నింపు దేవా

 

పరిశుద్ధ అగ్నిని పంపు దేవా- నీ అగ్నితో నింపు దేవా 

 

1.కరుణతో అగ్ని కణములను కరిగించి 

హృదయము తాకించుము “పరి 

2.దేశమెల్లడలను దివ్యాగ్నిచే 

 దోషమెల్లను కాల్చివేయుటకు “పరి 

 

3.కన్యక వృధ్ధులు  యౌవనులు 

ఉన్నత అగ్నిచే నింవబడున్”పరి 

 

4.పైపులు పశ్చాత్తాప రజని 

శుధ్దులు మలినము పోగొట్టన్ “పరి 

 

5.పాపము శాపములన్నియును 

భస్మమై కాలి నశించునట్లు    “పరి 

 

6.యేసుని ప్రేమను వెదజల్లను 

విశ్వాసము నందు వర్ధిల్లను  “పరి