పరిశద్ధాత్ముడా అభిషేకించుమయా

 

పరిశద్ధాత్ముడా అభిషేకించుమయా (2) 

ఆత్మభలం నాకవశ్యమూఅని ప్రభువా నీవే తెలిపితివి (2) 

నింపుమయా నింపుమయా ఆత్మతొనింపుమయా   

నింపుమయా నింపుమయా మము ఆత్మతొనింపుమయా |పరిశుద్దా 

1.ఆరంబదినములలోవలెనే అద్భుతములీనాడు జరుగుటకు (2) 

ఆధిసంఘములోవలెనే ఆత్మతొనింపుమయా (2) 

నింపుమయా నింపుమయా ఆత్మతొనింపుమయా   

నింపుమయా నింపుమయా మము ఆత్మతొనింపుమయా|పరిశుద్దా| 

2.లోకీచ్ఛలనుండిపారిపోవుటకు సాతానుశక్తిని జయించుటకూ (2) 

ధైర్యముతోసేవచేయుచకు అభిషేకించుమయా (2) 

నింపుమయా నింపుమయా ఆత్మతొనింపుమయా   

నింపుమయా నింపుమయా మము ఆత్మతొనింపుమయా|పరిశుద్దా|