పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం

 

పరలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం    

యేసుదేవరా..కనికరించవా… దారి చూపవా……”2″      “పరలోకమే “ 

 

1. స్వల్ప కాలమే ఈలోక జీవితం  

నాభవ్య జీవితం మహోజ్వలం “2″     

 

2. మజిలీలు దాటే మనో బలం  

నీ మహిమ చూసే మధుర క్షణం “2″