పరలోకము నాదిలే – యేసులోనే ప్రేమతో నన్ను పిలిచెలే

 

పరలోకము నాదిలే – యేసులోనే ప్రేమతో నన్ను పిలిచెలే కొపతో నన్ను కరుణించలే – యేసు కరుణించలే 

1.పాపినైన నన్ను పావనుడేసు ప్రేమించెలే – మరణపాత్రుడనేనూమహితుడేసు మన్నించెలేఏమని వివరింథు యేసయ్య ప్రేమనుసంతసమున స్తుతియింతులే నేను స్తుతియింతులే॥పర 

2. కష్టనష్టములెన్నో కళకాలము నన్ను కభళించినవ్యాధి బాధలు ఎన్నో విడువక నన్ను వేధించినపరమున నేను ప్రభువుతో నుందుననిసహనము చూపుచు సహియింతులే – నేను సహింతులే॥పర