పరలోకమును చూడాలిరో

 

పరలోకమును చూడాలిరో  

పసుల పాకలో ప్రసవించేనురో – ఎంత అద్బుతమో , 

దేవుడే దీనుడై దిగి వచ్చేనురో  

కాలము పరిపూర్ణమాయేనురో  

దేవుడు తన కుమారుని పంపేనురో 

పాపము పరిపక్వమాయేనురో 

పాపముకు ప్రాయశ్చిత్తము చేసేనురో  

మనిషికి రక్షణ తెచ్చేనురో 

లోక రక్షకుడై నిలిచేనురో  

దీనులను పైకి లేవనేత్తేనురో  

ప్రజల పెద్దలతో కూర్చోబెట్టేనురో దైవ మానవసమ సమాజములో  

దేవుని రాజ్యము స్తాపిచేనురో  

పేదలు ప్రభువులు కలవాలిరో  

క్రిస్మస్ పండుగ చేయలిరో.