పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన

 

పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2) 

మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగఅందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం ॥పరమ॥ 

1.దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ (2) 

వినరండి బాల యేసుని దివ్యగాథనుకనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును ॥పరమ॥ 

2. తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2) 

అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ ॥పరమ॥