పరదేశుల మో ప్రియులారా మన పురమిదిగా దేపుడు నిజముగ

 

పరదేశుల మో ప్రియులారా మన పురమిదిగా దేపుడు నిజముగ॥పర 

1.చిత్ర వస్తువుల – చెల్లడి యొక వి చిత్రమైన సంత – లోకము॥పర 

2. సంత గొల్లు సడలిన చెందం – బందయు సద్ధణగున్ నిజముగ ॥పర॥ 

3. స్ధిరమని నమ్మకు – ధర యెవ్వరికిని – పరలోకమె స్ధిరము నిజముగ ॥పర॥ 

4. మేడలు మిద్దెలు – మేలగు సరకులు – పాడై కనబడవే-నిజముగ ॥పర॥ 

5. ధన ధాన్యంబులు-దరగక మానవు-పనిపాటులు పోయె-నిజముగ ॥పర॥ 

6. ఎన్ని నాళ్ళు మన – మిలలో బ్రతికిన – మన్నై పోవునుగా దేహము ॥పర॥ 

7. వచ్చితి మిచటికి – వట్టి హస్తముల – దెచ్చిన దేదియు లే –దుగదా ॥పర॥ 

8. ఎట్లు వచ్చితిమి – యీ లోకమునకు – అట్లు వెళ్ళవలయున్– మింటికి ॥పర॥ 

9. యేసే మార్గము – యేసే సత్యము – యేసే జీవముగా నిజముగ ॥పర॥ పాట –1007 

పరదేశుల మో ప్రియులారా మన పురమిదిగా దేపుడు నిజముగ॥పర 

1.చిత్ర వస్తువుల – చెల్లడి యొక వి చిత్రమైన సంత – లోకము॥పర 

2. సంత గొల్లు సడలిన చెందం – బందయు సద్ధణగున్ నిజముగ ॥పర॥ 

3. స్ధిరమని నమ్మకు – ధర యెవ్వరికిని – పరలోకమె స్ధిరము నిజముగ ॥పర॥ 

4. మేడలు మిద్దెలు – మేలగు సరకులు – పాడై కనబడవే-నిజముగ ॥పర॥ 

5. ధన ధాన్యంబులు-దరగక మానవు-పనిపాటులు పోయె-నిజముగ ॥పర॥ 

6. ఎన్ని నాళ్ళు మన – మిలలో బ్రతికిన – మన్నై పోవునుగా దేహము ॥పర॥ 

7. వచ్చితి మిచటికి – వట్టి హస్తముల – దెచ్చిన దేదియు లే –దుగదా ॥పర॥ 

8. ఎట్లు వచ్చితిమి – యీ లోకమునకు – అట్లు వెళ్ళవలయున్– మింటికి ॥పర॥ 

9. యేసే మార్గము – యేసే సత్యము – యేసే జీవముగా నిజముగ ॥పర॥