న్నాకర్షించిన నీ స్నేహబంధం – ఆత్మీయ అనుబంధం

 

న్నాకర్షించిన నీ స్నేహబంధం – ఆత్మీయ అనుబంధం (2)ఆరాధన – నీకే యేసయ్యా (2) 

నాచేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) 

 

1. మహా ఎండకు కాలిన అరణ్యములోస్నేహించిన దేవుడవు నీవూసహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా..చేరదీసిన ప్రభువా.. (2) 

నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం- అనురాగ సంబంధం 

 

2. చెడిన స్థితిలో లోకంలో పడియుండగాప్రేమించిన నాధుడవు నీవేసదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవాజీవమిచ్చిన ప్రభువా….(2) 

నన్నాకర్షించిన నీ స్నేహ బంధం – ఆత్మీయ అనుబంధం