నే స్తుతించదను యేసు నాముమును భుజించెదను క్షిస్తు నామము

 

నే స్తుతించదను యేసు నాముమును భుజించెదను క్షిస్తు నామము  

స్తుతికి యేసే యెగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను  !!నే స్తుతి!!    

1.అ ప్రభు కృప ప్రేమ కనికరముల్  వర్ణంప నెవ్వరికి  తరమౌనా  

పాపిని నన్ను రక్షించూటకై  చూపేను  ప్రేమన పారముగా  

పాపములన్నియు బాపుటకై శాపములన్నియు మపుటకై  

ఎ పాపమెరుగని అ పావనుడు శాపగ్రాహియై చవొందెను  ..!! నే స్తుతి!!     

3.శోదన కాలముల యందున వేదన కాలముల యందును  

నాదుడు యేసు మనతోడనుండ అంతమేగా మన  చింతలకు     !!నే  సుతి!!    

4 .ఎనలేని ప్రేమతో కౌగలించెను  ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను  

మహమహుండు మహిమ ప్రదానుడు మహిమతో పచ్చును మేఘముపై!!నే స్తుతి!!    

5. రాజాదిరాజు ప్రభు యేసి  దేహిదిదేవుడు మన యేసే  

పరమందు దూతలు యిహమందు నరులు  

పాడుడి ప్రభునకు హలెలూయా      !! నే స్తుతి!!