నే పాపినో ప్రభువా – నను కావుమా దేవానే పాపినో ప్రభువా

 

నే పాపినో ప్రభువా – నను కావుమా దేవానే పాపినో ప్రభువా – నను కావుమా దేవా (2) 

1.కరుణాలవాలా – నీ మ్రోల నేలా – తల వాల్చి నిలిచేనులే (2) 

దయ చూడు చాలా – దురితాల ద్రోలా – నీ సాటి దైవంబు లేరవ్వరులేరవ్వరు ||నే పాపినో ॥ 

2. వుదయించినావు – సదయుండ నీవు – ముదమార మా కొరకై (2) 

మోసీవు సిలువ – నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ – నా యేసువానా యేసువా ||నే పాపినో ॥