నేస్తమ ఈశుభవార్త తెలియునా

 

నేస్తమ ఈశుభవార్త తెలియునా  

నిను ప్రేమించే వారొకరున్నారని తెలియునా 

నిను రకించువాడు  యేసయ్యేనని సత్యం తంలియునా  

1.నీవు నమ్మినవారే మెసంతో నీ గుండెనే చీల్చీనా  

నీ సొంత జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చినా(2) ఊహించనివి జరిగిన అవమానాం మిగిలినా (2) 

నిను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియునానీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా 

2.నీ.కష్టార్జితము అన్యాయము చేయు వారికే దక్కినా నీకున్న స్వాస్ద్యమే దోపిడిదారుల చేతికే చిక్కినా (2) 

ఉద్యోగమే ఊడినా వ్యాపారంలో ఓడినా(2) 

నిను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా