నేస్తమా నేస్తమా నేస్తమా నా నేస్తమా

 

నేస్తమా నేస్తమా నేస్తమా నా నేస్తమా   

నాప్రాణ ప్రాణమ (నాప్రియ నేస్తమ3 (2) 

ఒంటరివి కావు కంటతడి పెట్టకు జంటగ నీతోడై నేను ఉన్నాను 

నీఒంటరి బ్రతుకులో నీకంటి పాపలా నిలిచి ఉన్నాను (నేస్తమ) 

1.నీశత్రువులే నిను వెన్నంటి నిన్నుచీల్చి వేయుటకు  

పొంచియుండగ నిను వీడకా ఎడబాయకా  

నీ నీడైనేను నిలిచి యుంటిని (2) (నేస్తమ) 

2.నీవ్యాదులే నీ బాధలే నిన్నుకూల్చివేయుటకు పొంచియుండగా 

నా అరచేతులలో నీరూపును చెక్కుకుని  

నీచెలిమిని కోరినే వేచియుంటిని