నేర్పుమయా నా యేసయ్యా…నీలా క్షమియించుట నేర్పుమయా

 

నేర్పుమయా నా యేసయ్యా…నీలా క్షమియించుట నేర్పుమయా – నేర్పుమయా నా రక్షకా…నీలా ప్రేమించుట నేర్పుమయా  “2” 

అధిక జ్ఞాన సంపన్నుడా  స్తుతి సింహాసనాసీనుడా….”2″   “నేర్పు” 

1. ఘోరాతి ఘోరముగా హింసిచీన క్రూరులనూ…”2″ 

వీరేమి చేయుచున్నారో వీరెరుగరని క్షమియించీనా మహనీయుడా…”2″   “నేర్పు” 

2. యోగ్యతలేని నాకోసం పరమును వీడితివీ…”2″ 

నిందలనూ బరియించీ నిత్యజీవము నాకొసగిన జయశీలుడా… “2″ “నేర్పు”