నేనేల భయపడవలెను-నేనెల చింతించవలెను

నేనేల భయపడవలెను-నేనెల చింతించవలెను 

నా యేసుడు నాకుండగా-నన్నేది ఏమి చేయదు 

నాలో నున్నది నీ ఆత్మ-నాలోప్రవహించుచున్నది నీ రక్తం 

నా దేహములో నీ దేహం- ఇమిడి ఉన్నదీ ఆశ్చర్యముగా 

1ఆకాశంభు విరిగిపడిన- ఆపదలెన్నో ఆవరించిన 

అమరేశ్వరుడేసుడు అనుదినము-నన్ను విడువక నడిపించును గాన 

2చచ్చిన చేపలు ప్రవహమునకు –యెదురుగా వెళ్ళ 

నేరవుగా బ్రతికిన చేపనై బాహటముగా-శ్రమలకెదురు 

నేగెదను గాన 

3తరమ బడెడు దావీదునాడు-తరిమెడి సౌలుకు ఎదురాయెను 

తరమబడినను తుదకు రాజుగా-దావీదు నిర్ణమాయెను గాన