నేనేమైనా ఫ్రభువా నిన్నే స్తుతిస్తాను

Lyrics 

నేనేమైనా ఫ్రభువా నిన్నే స్తుతిస్తాను 

నాకేమున్నా ఫ్రభువా నీకే అర్పిస్తాను 

నేనేమైయున్నానో నీ దయవలనేనయ్య 

 

1.   లేక లేక వృధా ప్యమందు-ఏకైక కుమారుని ఇచ్చింది నీవు 

ఇఛ్చిన నీవే బలి కోరగా-తెచ్చి నీకు అర్పించిన 

అభ్రహాములా… “నేనేమైనా 

 

2.సర్వము పోయిన శరీరం కుళ్లినా 

నా అనువారే వెలివేసినా-ఆఫ్తులంతా శత్రువులైనా 

అంతము వరకు సహించిన ఆ యేబులా         “నేనేమైనా 

 

3.నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే-చావైనా అది నాకెంతో మేలు 

ఇదిగో నేను ఉన్నానయ్య 

దయతో నన్ను గైకొను మయ్య-నా యేసయ్య.    ..  “నేనేమైనా