నేనెందుకని నీ సొత్తుగా మారితినియేసయ్యా

నెందుకని నీ సొత్తుగా మారితినియేసయ్యా నీ రక్తముచే  

 కడుగబడినందుననీ అనాది ప్రణాళికలో  

హర్షించెను నా హృదయసీమ2″ 

 

1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనేనీ సన్నిధిలో నీ పోందుకోరి 

  నీ స్నేహితుడనైతినేఅహానాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె 

 

2. నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనేనా తనువందున 

 శ్రమలుసహించి– నీ వారసుడనైతినేఅహానాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె 

 

3. నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమేపరిశుద్ధాత్ముని అభిషేకముతో 

 నే పరిపూర్ణత చేందెదఅహానాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె