నేను నిన్ను ఎన్నడు విడువను

 

నేను నిన్ను ఎన్నడు విడువను 

నేను నిన్ను ఎన్నడు ఎడబాయను 

1తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా 

వారైన తన పిల్లలను మరతురు గాని నేను నిన్ను ఎన్నడు మరువను 

నేను నీ దుఃఖంములో నేను దుఃఖించుచు వాటిని బరింతున్ 

నీ ఆనందంలలో నేను ఆనందించుచు నీతో కలిసి ఉల్లసింతును 

3యుగాంతము వరకు మీతో కూడా ఉండి ఆత్మతో నడిపింతున్ 

కను పాప వలె నిన్ను సురక్షింతుని చేసి దుష్టత్వం నుండి కాపాడేదన్ 

నీవు నన్ను ఘనపరచి భయము తోడ నడచి యధార్థత చూపితివి 

కావున దీవెనల ఊట నీపై కుమ్మరించి 

నా దక్షిణ హస్తముతో ఆదుకొందును