నేనున్నానంటు నా ఒంటరి బ్రతుకులోనా తోడుగా నిలచినావు కన్నీరు తుడిచినావు

 

నేనున్నానంటు నా ఒంటరి బ్రతుకులోనా తోడుగా నిలచినావు కన్నీరు తుడిచినావు||2|| 

కష్టకాలమందు కన్నా తల్లి నీవై కలతలు బాపుటకు నీ కరములుచాపితి 

కష్టకాలమందు కన్నా తండ్రి నీవైకలతలుబాపుటకునీకరములుచాపితి 

నన్నాదుకున్నవేసయ్యా ఆ.. ఆ… ఆ…ఆ 

నీ చెంత చేర్చావేసయ్యా ఆ..ఆ… ఆ… ఆ 

1పనికి రాని నన్ను సేవకు పిలిచి-నీ ప్రేమను పాడే పనివానిగా చేసి  

ఆపద వేలలో అమ్మ నాన్న నీవై-కన్నీరు తుడిచి నీ కౌగిట దాచి||నన్నా|| 

2నీరు లేని చెట్టులా చిగురన్నదే లేక నిండా ఆపదలతో కొట్టబడి యుండగా 

నీ చల్లని చూపుతో నన్ను చూచినావు నీ శాశ్వత ప్రేమను నాపై చూపి||నన్నా|| 

3అనాదగా మిగిలి ఆకలితో ఉండగా-ఆహారమునిచ్చి కొరతలు తీర్చి  

నీ చాచిన చేతులతో నా చేయి పట్టి-నన్ను బలపర్చి నీవు నా బలమై||నన్నా||II మంచి దేవుడు యేసు దేవుడు – నా ప్రాణ స్నేహితుడు… 

ప్రేమించెను ప్రాణమిచ్చెను – ఈ స్థితికి నన్ను చేర్చెను…II2II 

నా పేద బ్రతుకును మార్చినాడు – నన్నెంతో దీవించెనుII2II 

లోకాన దొరకని తన శ్రేష్ట ప్రేమ – నా యెడల కనుపరచినాడుIIమంచిII