నేనునూ.. నా ఇంటి వారునూ…-యెహోవాను సేవించెదం

నేనునూ.. నా ఇంటి వారునూ…-యెహోవాను సేవించెదం “2″  

ఆయనను గూర్చి-ఒక క్రొత్త కీర్తన-పాడెదం….పాడెదం…. “2″  

అ.ప.: పరిశుద్ధుడూ. పరిశుద్ధుడూ…-పరిశుద్ధుడనే నిత్యం పొగడెదము “2”  “నేనునూ  

 

1. ప్రతీ రోజు దేవా… ఆనందించెదం..-మా చింత యావత్తు ఆయనే… చూచుకొనునూ.. “2″  

దేవుని యెదుట సాగిలపడెదం-సర్వాధికారిసర్వాంతర్యామి అని గొప్ప చేసేదము     “పరిశుద్ధు  

 

2. క్రీస్తునందున్న వారు.. నూతన సృష్టి…-సర్వమును చూచుచున్నది ఆయన దృష్టి.. “2″  

దేవుని రాకడ సమీపమాయెనని-అనేకులకు ప్రభు యేసు క్రీస్తును… ప్రకటించెదం..     “పరిశుద్ధు