నెరవేరుగురుతు లవి యన్నియు


నెరవేరుగురుతు లవి యన్నియు – పరిపూర్ణమాయెకాలంబునుఇక యేసుడు ఏతెంచును – ఇది నమ్ముమా ఓ క్రైస్తవ 

1. పెండ్లి కుమారుండుగా యేసుడు – ఏతించుచున్నాడుఈభూమికి 

సిద్ధంబుకమ్ము సిద్దెలు నింపి – లేనేలేదు కాలంబిక”నెర 

2. కొడవలి చేబూని రైతువలె – నేతించు చున్నాడు లోకేశుడు 

సిద్ధంబు కమ్ము నీ పంటతోడ – లేనేలేదు కాలంబిక”నెర 

3. నడిరేయిలో దొంగరాక వలె – రానున్న దేసయ్య ఈరాకడమెలకువ తోడ  

కనిపెట్టు సుమ్ము – లేనేలేదు కాలంబిక”నెర 

4. మేఘాస నాసీనుడై దేవుడు – వేవేల దూత సమూహాలతో 

తనవారిజేరి ప్రియమార బరము కొనిపోవ త్వరలో వేంచేయును “నెర