నూత్నవత్సరం వినూత్నవత్సరం

Lyrics 

నూత్నవత్సరం వినూత్నవత్సరం 

ఏతెంచియున్నది మనకోసరం 

చిరు చీకి తెరలు తీసి పారిపోవగా 

తొలిభానుడు తొంగిచూసి పలకరించగా 

 

అ.ప. : హల్లెలూయా హల్లెలూయా 

హల్లెలూయయంచు సాగిపోదమా 

ఇన్నినాళ్ళలో మనలగాచిన 

కృపలు తలచుకుంటూ నడచిపోదమా 

 

1. మరల మరల వత్సరాలు వచ్చుచున్నవి 

పాతగిలిపోయి మరలి పోవుచున్నవి 

దినదినమున నూతనమైన కృపలు కురియుచు 

దయాకిరీటములు మనకు అమరుచున్నవి 

 

2. గియ గియ గచుచు గతియించుచున్నది 

యేసురాజు రాక ఏతెంచనున్నది 

గువుపెట్టక ఇంక తవు చేయక 

వడివడిగా సంధింపను సిద్ధపుదమా