నూతన సంవత్సరం నూతన శుభములతో

 

నూతన సంవత్సరం నూతన శుభములతో…”2″  

దయచేయబడిన దయా కిరీటం  

ప్రతి దినము నూతనమే ప్రభుతో అనందమానందమే “2″  

అ.ప.: We Wish You Happy Happy New Year…హే…    

We Wish You Happy New Year “2”    “నూతన”  

1. గత కాల కీడంత మరచెదను-రానున్న మేలులను నే తలచెదన్ –ముందెన్నడెరుగని త్రోవలలో-భయమెరుగక నే నడిచెదనూ “2″  

కారు చీకటి కన్నిటి లోయలొ-కాపరిగ నీవె నాకుండగా “2″  

నీ వాక్యమే పాదములకూ దీపమై-నా త్రోవకు వెలుగై నడిపించును      “we”  

2. మునుపటి మనుగడ మార్చుకొని-ముదముగ ప్రభుతో నడచెదను  

సత్య సువార్తకు నే సాక్షినై-సఖల జనులకు చాటెదను “2″  

శ్రమల సుడులలొ ఈ లొక కాడలిలొ-వెనుక చూడక కొనసాగెదా “2″  

నీ ఆత్మతొ నను నింపు నా దైవమా- 

నీ శక్తితొ బలపరచి నడిపించుమా     “we”