నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నదిపెండ్లికుమార్తె వలె

Lyrics 

నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నదిపెండ్లికుమార్తె వలె – మహిమతో నిండిస్వర్గమునందున్న– దేవుని యొద్ద నుండినూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నదిపెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి  

1.శోభ కలిగిన – ఆ దివ్య నగరము   వర్ణింప శక్యము – కానిదియే –2 

 బహు సహస్రముల – సూర్యుని కంటె –2    

ప్రజ్వలించుచున్నది – మహిమవలెను  నూతన యెరుషలేమ్ –  

దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి  

2. పరిపూర్ణమైన -సౌందర్యమును    పృథ్వికి – ఆనందముగాను –2   

భూరాజులందరు – మహిమ తెచ్చెడి –2    

మహిమగల నగరము –  

ఇదియే నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె –  

మహిమతో నిండి  

3. ధగధగ మెరయు – సూర్యకాంతం వలె     

జ్వలించుచున్న– దైవనగరమందు –2     

నీతిమంతులే – సూర్యునివలెను –2     

నిత్య నిత్యముగా – ప్రకాశించుచుందురు నూతన యెరుషలేమ్ –  

దిగి వచ్చుచున్నదిపెండ్లికుమార్తె వలె – మహిమతో నిండిస్వర్గమునందున్న  

దేవుని యొద్ద నుండినూతన యెరుషలేమ్ –  

దిగి వచ్చుచున్నదిపెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి