నూతన కీర్తన పాడెదను దేవా నిను

నూతన కీర్తన పాడెదను దేవా నిను   కొనియాడెదనుఅన్నివేళలో-అన్ని తావులలో  

నీ మేళ్ళను తలుచుకుంటూ- నీవే దయాలుడవంటూ 

1.అనుదినము నీ  రక్షణవార్తను ప్రకటన చేసెదను     అన్యజనులలో నీ మహిమను నీ ప్రచురము చేసెదను     నీ నామమునకు తగిన మహిమును చెల్లించెదను     

నీ ఆవరణములలో చేరి నిను సెవించెదను 

2. జనములలో నీ ఆశ్చర్యక్రియలను తెలియజేసెదను     పరిశుద్ధమైన నీ నామములో సంతోషించెదను     

నీ  పాదపీటము ఎదుట స్తుతలనర్పించెదను     

నీ గుణములను పాడి నమస్కరించెదను