నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యముకొరుకున్నామనీ కాదులే

Lyrics 

నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యముకొరుకున్నామనీ కాదులే  – కష్టపడ్డందుకే రాదులేనీవు కరుణిస్తేనే అగునులే 

అ.ప:నీలోనే ఆనందం ఉంది నీలోనే ఆరోగ్యం ఉంది 

నీలోనే   ఆశీర్వాదం   ఉంది  

1.నీ సెలవులేక ఇచ్చిన మాట నెరవేర్చగలన  మా అక్కరలన్నీ   

సమకూర్చావు – మాదీన స్థితి మార్చావు అవమానాన్ని తొలగించావు 

2.నీ సెలవులేక పిచ్చుకొకటైన నేలకు పడునా   

మా ఆయుస్షును ఇంకా పెంచేసావు  –మా కట్లు తెంపేసావు స్తుతిగానాన్ని పలికించావు 

3. నీ సెలవులేక భోజనం చేసి సుఖియుంచగలమా    

మా పిల్లలను వృద్ధి పొందించావు   

మామధ్య  దీవించావు శుభదినాన్ని   ప్రకటించావు