నీ సిలువే నా శరణమూ

Lyrics   నీ సిలువే నా శరణమూ (2)   విలువైన రుధిరాన్ని కార్చి వెలపోసి నన్నుకొన్నావు   ప్రేమా త్యాగం నీవే యేసయా    మహిమా నీకే ఆరోపింతును |నీసిలువే|    1.గాయాలు పొందినావు వెలివేయ బడినావూ   నాశిక్ష నీవు పొంది రక్షనను కనుపరచావు  (2)   నీ ప్రేమ ఇంత అంతని నే తెలుపలేను   నీ కృపను పాడెదన్  నా జీవితాంతము  |నీసిలువే|   2.పానార్పణముగా నీవు ఒలికించబడినావూ   మరణంబు ముళ్ళువిరచి విజయుండవై లేచావు   వర్నింప శక్యము కాని నీ ప్రేమ స్మరిఇంతు