నీ సముఖమందు నివసించుచుండు నేనెంత ధన్యుడను

Lyrics 

నీ సముఖమందు నివసించుచుండు నేనెంత ధన్యుడను 

అ.ప:కనిపెట్టుకొనియుంటాను   

నీ చిత్తం కొరకు నేను కనులార నిను చూస్తాను –మనసారా స్తుతియుస్తాను 

1.నీ జ్ఞాన సంభాషణ ఆసక్తితో వింటాను చెడిపోయున తీగలన్ని  సవరించవా      

మేలైన త్రోవలోన  నడిపించవా 

2.నాలోని సంఘర్షణ  విన్నవించుకుంటాను     

అనుమానపు నీడలన్నీ తొలగించవా      

మెండైన   నమ్మకాన్ని   కలిగించవా 

3.నీనామ సంకీర్తన పాడుకుంటూ ఉంటాను     

మసిబారిన జీవితాన్ని వెలిగించవా   

ఉజ్జీవ  జ్వాలలింకా  రగిలించవా