నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా

నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా 

నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా 

మహిమగల నా యేసు రాజా 

1.ఆలయములో ధ్యానించుటకు 

ఒక వరము నే అడిగితి యేసు 

నీ ప్రసన్నత నాకు చూపుము 

2.ఆపత్కాలమున నన్ను 

పర్ణశాలలో దాచినావు-నీ గుడారపు మాటున