నీ సత్యం. మాకిచ్చెను ఓ గొప్ప విడుదల

నీ సత్యం. మాకిచ్చెను ఓ గొప్ప    విడుదల

 నీ జీవం మాకిచ్చెను ఓ గొప్ప      జీవితం  (2)

నీ ఆత్మ  మాకిచ్చెను నూతన అనుభవం

నీ శక్తి మాకిచ్చెను ఓ అద్భుత రక్షణ

 

నీవే మా దైవము నీవే మా శృంగము నీవే మా ఆశ్రయం ఆధారం