నీ శిలువలోనే నా ముక్తీ – నీ నీడలోనే నా జీవితం నీ శిలువలోనే నా ముక్తీ

నీ శిలువలోనే నా ముక్తీ – నీ నీడలోనే నా జీవితం నీ శిలువలోనే నా ముక్తీ

నీ నీడలోనే నా జీవితం – నీ శిలువలోనే

1. నా కనుపాపగా నీవున్నావని – నా మదిలోని మమతవు నీవనినీ

రక్తముతో నను కొన్నావని నీ రక్తముతో

నను కొన్నావనినిరతం కొలుతును ఇల నిను దేవానిరతం కొలుతును ఇల

నిను దేవా నీ శిలువలోనే

2. సర్వ లోకాల పాపాలు మోయ – స్వామీ నీవే బలి అయితివే

సమర్పింతు తండ్రి నా హృదయమును – సమర్పింతు తండ్రి నా హృదయమును

సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా – సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా

నీ శిలువలోనే నా ముక్తీ – నీ నీడలోనే నా జీవితం నీ శిలువలోనే నా ముక్తీ

 

నీ నీడలోనే నా జీవితం – నీ శిలువలోనే