నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా

నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యానీవే మా దేవుడవు యేసయ్యాయేసయ్య……. నా యేసయ్యా

1. తీసావు నన్ను నేల నుండి – చేసావు నీదు రూపంబులో ఆ…. ఆనీ జీవ ఆత్మను నా కొసగినావు – జీవింప జేసిన జీవాథిపతివి

2. దీనులను పైకి లేవనెత్తువాడవు – బీదలను కనికరించు దేవుడవు నీవు ఆ… ఆనీ ప్రేమ హస్తాలలో నన్ను దాచి -ఆదరించు కాపాడు దేవుడవు నీవు

 

3. మరణము నుండి నా ప్రాణమున్ – కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ ఆ… ఆజారి పడకుండా నా పాదములను -రక్షించువాడవు నీవే యేసయ్యా