నీ మార్గము ఎంతో ప్రియము

నీ మార్గము ఎంతో ప్రియము

నీ వాక్యము ఎంతో మధురం     2

అను.ప:-జయించెదము విశ్వాసముతో  ముందుకు నడిచెదము   2  

లా లల లలాలలల  4                     

1ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడవు  2జయిం॥ 

2యుగయుగములకు రాజునీవే

 

ఘనత స్తుతికీ యోగ్యుడవు  2  జయిం॥