నీ జీవితములో గమ్యంబు యేదో

నీ జీవితములో గమ్యంబు యేదో ఒకసారి యోచించవాఈనాడే నీవు ప్రభుయేసు కొరకు నీ హృదయంబునర్పింపవా

1. నీ తల్లి గర్భాన నీవుండినపుడే నినుజూచె ప్రభుకన్నులుయోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించె తన చేతులు

2. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజూచెనుహృదయంబు తలపు తెరువంగలేవా యేసుప్రవేశింపను

3. తన చేతులందు రుధిరంపుధారల్ స్రవించే నీ కోసమేభరియించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా

 

4. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబుఈనాడెగాఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా