నీ జీవితం – విలువైనది ఏనాడు ఏమరకుశ్రీ యేసునామం

నీ జీవితం విలువైనది ఏనాడు ఏమరకుశ్రీ యేసునామం

నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమాఓ నేస్తమా తెలియునా

ప్రభుయేసు నిన్ను ప్రేమించేనునా నేస్తమా తెలిసికో ప్రభుయేసునికై మరణించేను

1.బలమైన పెనుగాలి వీచి అలలెంతో పైపైకి లేచి

విలువైన నీ జీవిత నావ తలక్రిందులై వాలిపోవా,వలదు భయము

నాకేల కలడు మేసే నీతోడుయేసు మరణించి మరిలిచెను

 నిను ప్రేమించి దరిజెర్చును॥నీ జీవితం॥

2. గాడాంధకారంపు లోయలో వడగాలి వడి సవ్వడిలోనడయాడె నీ జీవిత త్రోవ సుడివడి నీ అడుగులు తడబడెగా”వలదు భయము3. కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాలపాలైమనలేని నీ జీవిత గాధ

 

 కలలన్ని కన్నిటి వ్యధలేవలదు భయము