నీ జల్దరు వృక్షపు నీడలలో

నీ జీవితం నీటీ బుడగా వంటిది

ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2)

నేడే తెలుసుకో నిజమైన దేవుని

నిత్య జీవముకై వెంబడించు యేసుని      ||నీ జీవితం||

 

ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము

మనకై మరణించిన ప్రభుని చూడు (2)

ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో (2)

మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2)      ||నీ జీవితం||

 

ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము

త్వరగా రానైయున్నాడు ప్రభువూ (2)

ఆయనతో పరమునకేగుటకూ (2)

 

నిరీక్షణ గలవారమైయుందుము (2)       ||నీ జీవితం||