నీ చిత్తము నాలో జరిగించుమో దేవా

నీ చిత్తము నాలో జరిగించుమో దేవా

పనికొచ్చే పాత్రగా వాడుకో యేసయ్యా

నీ కోసమేగా ఈ జీవితం నీ సేవకేగా అది అంకితం

అబ్రహాము వలెనే లోకాన్ని విడిచి

నిన్ను వెంబడించే జీవితం ఇవయ్యా(2)

యాకోబు వలే మోసాన్ని విడిచి

నీతో జీవించే జీవితం ఇవయ్యా(2)

నాయమాను వాలె గర్వాన్ని విడిచి

స్వస్థనొందే బ్రతుకును ఇమ్మయ్యా(2)

శిష్యుల  వాలె సర్వాన్ని విడచి

 

నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా(2)