నీ కృపయే ఆధారము – నా యేసయ్యా నా ఆశ్రయము

నీ కృపయే ఆధారము – నా యేసయ్యా నా ఆశ్రయము

నీవే నీవే నా జీవము – నీవే నీవే నా సర్వము

యేసయ్యా … యేసయ్యా … యేసయ్యా… యేసయ్యా…”2″

1.  నీ ప్రేమ నేనెల మరతును – నిన్నే నే వెంబడింతును  “2”

    నీవేలే నా మార్గము నా యేసయ్యా నా సత్యము  “2”

    యేసయ్యా… యేసయ్యా… “2″    “నీ కృప”

2. నిను నేనెల్లపుడు ప్రేమింతును – నీకోసమే నే జీవింతును  “2”

    నీవేలే నా స్వాస్థ్యము నీలోనే నా జీవితము  “2”

 

    యేసయ్యా… యేసయ్యా… “2″    “నీ కృప”