నీ కృపను గూర్చి నే పాడేద నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా

నీ కృపను గూర్చి నే పాడేద నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా(2)

నిత్యము నే పాడేద నా ప్రభుని గూర్చి కొనియాడేద(2)

మహిమ ఘనత ప్రభావము చెల్లించెదా…(2)

ఇరుకులో ఇబ్బందులో ఇమ్మనుయేలుగా(2)

నిందలో అపనిందలో నాకు తోడు నీడగా(2)

నాయేసునాకుండగానాక్రీస్తేనాఅండగా(2)

భయమాదిగులామనసానీకేలా(2)

వాక్యమై వాగ్ధాన మై నా కొరకే ఉదయించినా(2)

మరణమై బలియాగమై నన్ను విడిపించినా(2)

నాయేసునాకుండగానాక్రీస్తేనాఅండగా(2)

భయమాదిగులామనసానీకేలా(2)

మార్గమై నా గమ్యమై నన్ను విడిపించినా(2)

ఓర్పుయై ఓదార్పుయై నన్నాదరించినా(2)

నాయేసునాకుండగానాక్రీస్తేనాఅండగా(2)

 

భయమా దిగులా మనసా నీకేలా(2)