నీ కష్టాలన్నీ, బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే-ఆ నాధుడు యేసే

నీ కష్టాలన్నీ, బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే-ఆ నాధుడు యేసే “2″

ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు-

అద్భుతాలు చేసేవాడు నా యేసుడు “2″

1. ఈ లోక బంధాలన్నీ-నీకున్న స్నేహాలన్నీ

నీవు కూర్చే భోగలన్నీ-ప్రేరు ప్రఖ్యాతలన్నీ “2″

ఇవన్నీ నిన్ను రక్షింపలేవు – రక్షకుడు శ్రీ యేసే-2

2. క్షణమాత్రం నీదు జీవితం-ఈనాడే యేసుని చేరు

నీవు పొందే విడుదల చూడు-నీకు లేదు వేరే మార్గం “2″

ఆలస్యం చేయకు ఇక సమయం లేదు

 

యేసు చెంతకు చేరు [నీవు]-2   “నీ కష్టాలన్నీ”