నీ ఆవరణములో ఒక దినము వేయి దినములకంటే శ్రేష్టము

నీ ఆవరణములో ఒక దినము వేయి దినములకంటే శ్రేష్టము”2″

నా ప్రభువా నా దేవా ఆ దన్యత నాకిమ్ము నీ సాక్షిగ నుండనిమ్ము-2

 

1.నీ మందిర ఆవరణములను చూడవలెనని

నా ప్రాణం ఎంతో ఆష పడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది”2″

నీ నివాసములు ఎంతో రమ్యములు      “2” “నీ ఆవరణములో “

 

2.జీవము గల దేవుని దర్శింప వలెనని

 నా హృధయమ్ ఎంతో కేకలేస్తున్నధి  అది ఆనందముగా ఉన్నది “2″

నీ నివాసములు ఎంతో రమ్యములు  “2“ “నీ ఆవరణములో “

 

3.నీ మందిరములో నివసించు వారే ధన్యులు

నీ సన్నిధి నిత్యము స్తుతీయింతురు సియోనులో వారుందురు “2″

 

నీ నివాసములు ఎంతో రమ్యములు  “2” “నీ ఆవరణములో “