నీవే మా తండ్రివి నీవే మా తల్లివి

నీవే మా తండ్రివి నీవే మా తల్లివి

నీవే మా కాపరివి  నీవే మా ఊపిరివి

యేసయ్య.. యేసయ్య…… యేసయ్య… నీవే యేసయ్య

ప్రేమ చేత తాలిమి చేత – మము నడిపించిన కాపరి

కోపించుచునే కృపను చూపుచు

మము పోషించిన మా తండ్రివి

శక్తీ చేత బలము చేత

మము కాపాడిన మా తండ్రివి 

సరిచేయుచు నీ రూపులోనికి 

 

మము నడిపించిన నాయకుడవు