నీవే నీవే కావాలి ప్రభువుకు

నీవే నీవే కావాలి ప్రభువుకు

నేడే నేడే చేరాలి ప్రభువును          “2”

ని కాలం కృపకాలం తరిగిపోతుంది

ని మరణం లోకాంతం తరుముకొస్తుంది “2”        “నీవే

1.పాపాలతో నీవు పండిపోయిన

ప్రేమించు వారు లేక క్రుంగిపోయిన  “2”

యేసుని చరణం పాప హరణం

యేసుని స్నేహం పాపికి క్షేమం     “2” “ని కాలం

2.నీటి బుడగలాంటిది నీ జీవితం

గడ్డిపూవ్వులాంటిది నీ యవ్వనం    “2”

 

ఆదికూడవైన అధముడవైన