నీవే – నా పాటకు ప్రేరణ నీవే

నీవే – నా పాటకు ప్రేరణ నీవే

శృతిలయలు నీవే – స్వరఙ్ఞానము నీవే

సాహిత్యము నీవే – స్వరదాతవు నీవే..

అ.ప. యేసూ..నా ప్రాణం సర్వం నీవే నా దేవా

యేసూ… నాలో ఉన్న ఆత్మ నీవే దేవా…                   “నా పాట”

2 స్వరఙ్ఞానమే నాకు తెలియని తరుణాన – నిను పాడే వరమును ఇచ్చావయ్యా

నీవాక్య ఙ్ఞానము లేనట్టి సమయాన – నీ సేవ భగ్యము నిచ్చావయ్యా

 

సంతోషము లేని నా జీవితాన – ఆత్శీయ ఆనంద మిచ్చావయ్యా”యేసూ”