నీవే నన్ను కోరుకొన్నావు – నీవే నన్ను చేరుకొన్నావు

నీవే నన్ను కోరుకొన్నావు – నీవే నన్ను చేరుకొన్నావు

నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు

ఎంతప్రేమ యేసయ్యా – వింత ప్రేమ నీదయ్యా – 2 “నీవేనన్ను”

1. నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు – నీ కృపలో నన్నుఎన్నుకొన్నావు

నీ రాజ్యములో నను దాచివుంచావు – నీ నామములో ననురక్షించావు

ఎంతప్రేమ యేసయ్యా – వింత ప్రేమ నీదయ్యా – 2 “నీవేనన్ను”

2. నీ వాక్యముతో నను సుద్ధిచేసావు – నీ రక్తముతో ననుకడిగివేసావు

నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు – నీ ఆత్మతో నన్నునింపివేసావు

 

ఎంతప్రేమ యేసయ్యా – వింత ప్రేమ నీదయ్యా – 2 “నీవేనన్ను”