నీవే ఆధారం నీవే ఆధారం నీవే ఆధారం

నీవే ఆధారం నీవే ఆధారం నీవే ఆధారం

యేసు నీకన్నా నీకెవరు లోకానలేరు-నీదె నా భారము

1.గాఢంధకారాన నేను-ఇల ఒంటరినై పయనిస్తున్నాను తోడంటు నాకెవరు లేరు-కనుల జాడలనే కనిపెడుతున్నాను              

దిక్కెవరు నాకయ్యా-దీనుడను యేసయ్య-చూడంగా రావయ్య ఒకసారి యేసయ్య

2.కష్టాల కన్నీళ్ళలోన నీ కనికరం నాకుంటే చాలు   

  గండాల ఊబిళ్లోన-నీ అండ ఉంటే నాకెంతో మేలు

 

జడవానలే కురువా వడగాలులే మెరువా-పడవ. నడిపించయ్యా పదిలంగా యేసయ్య.