నీవె నాకు ఆధారమైన యేసయ్య

నీవె నాకు ఆధారమైన  యేసయ్య –  నీవె నాకు ఆశ్రయము

అయిన యేసయ్య నీవె నాకు ఆధారమ నీవె నాకు ఆశ్రయము

నా జీవనాధారం – నీవె యేసయ్య

యేసయ్య..యేసయ్య..యేసయ్య..నాయేసయ్య హల్లెలుయా..హల్లెలుయా..హల్లెలుయా..నాహల్లెలుయా

1.లోకములో నేను పరియిన్నవేళ  

పభ్రు నీహస్తముతో నను లేపినావు ..అ..అ..అ 

నీ సన్నిదిలో నడిపించినావు ..2

యేసయ్య..యేసయ్య..యేసయ్య..నాయేసయ్య II హల్లెలుయాII        

2.లోకములో నుండి నను వేరు పరిచి  

ప్రభు నీ రక్తములో నను శుద్దపరిచి …అ..అ.అ    యేసయ్య..యేసయ్య..యేసయ్య..నాయేసయ్య   హల్లెలుయా..హల్లెలుయా..హల్లెలుయా..నాహల్లెలుయా

3.నా ప్రియ బిడ్డగా నన్ను ఓదర్చితివి  

నా అక్కరులు అన్నిటిని తీర్చితివి  

 

నీ కటాక్షము నామీదా నుంచతివి