నీవులేని బంగారుగనులు నాకు ఎందుకు యేసయ్యా

నీవులేని బంగారుగనులు నాకు ఎందుకు యేసయ్యా

నీవు వుంటే అగధమైనా నాకు మేలే మెస్సయ్యా(2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ(2)

1.ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా

నాలోన నీవు నీలోన నేను వుంటే చాలును మెస్సయ్యా(2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ(2)”నీవు లేని”

3.నీ జడలేని నా గుండె చప్పుడు నాకు ఎందుకు యేసయ్యా

నా కన్నులైనా వెన్నెలైనా కటిక చీకటే కదయ్యా(2)

 

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ(2)”నీవు లేని”