నీవులేకపోతే నాకు విలువలేదే నీవుకాకపోతే యేసయ్య

నీవులేకపోతే నాకు విలువలేదే నీవుకాకపోతే యేసయ్య

నాకు దిక్కులేదేనాకున్నదంత నీదే నాదంటు ఏది లేదే

నీ కరుణలేనిదే బ్రతుకు సాగదే ఏది సాద్యపడదే

 

1. నీవు శిలువపైన నీ ప్రాణమివ్వకుంటే నా పైన నిలుచియున్న

శిక్ష తొలగిపోదేవెలనుకట్టినావే విడుదలిచ్చినావే

 

2. నీవు కరుణచూపి నీ చేయి చాపకుంటే నాలోన దాగియున్న

వ్యాధి తొలగిపోదేనన్నుముట్టినావే క్షేమమిచ్చినావే

 

3. నీవు పలకరించి నను ధైర్యపరచకుంటే నాలోన చేరియున్న

 

భయము తొలగిపోదేవెన్నుతట్టినావే ఆదరించినావే